Home » Amazon Forest Fires
అమెజాన్ అడవుల్లో 15రోజుల పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్దమవుతోంది. వేళాది హెక్టార్లలో విస్తరించిన చెట్లు అగ్ని దాటికి కాలి బూడిదవుతున్నాయి. దీంతో దగ్గరలోని ప్రాంతాలు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నయి. అంతేకాదు ఈ ఏడాదిలో ఇప్పటికే అమ�