Home » Amazon Great Freedom Festival sale
Amazon Great Freedom Sale : స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున అమెజాన్ ఇండియా (Amazon India) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త సేల్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఫోన్లు సహా మరిన్నింటిపై 40శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ( Amazon Great Freedom Festival sale) ప్రారంభించనుంది. ఇప్పటికే Prime Day Sale ముగియగా.. వార్షిక గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను తీసుకొస్తోంది.