Home » Amazon Great Republic Day Sale Date
Amazon Great Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీ (Amazon Great Republic Day Sale Date)ని ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ యూజర్ల (Amazon Prime Users) కోసం జనవరి 16న సేల్ ప్రారంభమవుతుంది.