-
Home » Amazon India backlash
Amazon India backlash
వివాదంలో అమెజాన్ ఇండియా.. ఆన్లైన్ పోటీల్లో పదేళ్లుగా ఒకే వ్యక్తి గెలవడమేంటి?
October 12, 2024 / 12:18 AM IST
Amazon India Backlash : చిరాగ్ గుప్తా అనే వ్యక్తికి అనుకూలంగా రిగ్గింగ్ పోటీలకు పాల్పడినట్లు అమెజాన్ ఇండియాపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకిత వ్యక్తమవుతోంది.