Home » Amazon Layoffs
Amazon Employees : అమెజాన్ కొత్త ఆఫీస్ వర్క్ పాలసీని ప్రవేశపెట్టింది. కొంతమంది ఉద్యోగులు వారానికి 3 రోజులు వ్యక్తిగతంగా పని చేయవలసి ఉంటుంది. దీని ఫలితంగా గత ఏడాదిలో తొలగింపుల తర్వాత ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది.
Amazon Employees Walk Off : వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. అమెజాన్ (Amazon Layoffs) సీటెల్ హెడ్ ఆఫీసులోని వందలాది మంది ఉద్యోగులు కంపెనీ తొలగింపులకు నిరసనగా వచ్చే వారంలో విధుల నుంచి వైదొలగాలని ప్లాన్ చేస్తున్నారు.
Amazon Employee : 2023 జనవరిలో అమెజాన్ తొలగించిన ఒక మహిళా ఉద్యోగి, ఇప్పుడు అదే కంపెనీలో సీనియర్ రోల్ ఉద్యోగంలో చేరింది. కేవలం నాలుగు నెలల తర్వాత తన పాత టీంతో కలిసి విధులు నిర్వర్తిస్తోంది.
అమెరికా ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు షాకిచ్చింది. ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం 18వేల మంది ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను పూర్తిచేసింది. తాజాగా మరోసారి 9వేల మంది ఉద్యోగులను తొలగిం�