Home » Amazon Sale Discounts
Amazon Sale : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15, వన్ ప్లస్ 13, వివో V60, ఐక్యూ Z10x ఫోన్లపై 40శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ-కామర్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దిగ్గజాలు పోటాపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటిస్తున్నాయి.