-
Home » Amazon Sale In India
Amazon Sale In India
Redmi Note 12 5G Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11వేల లోపు ధరకే రెడ్మి 5G ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!
Redmi Note 12 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రెడ్మి నోట్ 12 5G ఫోన్ 4GB+128GB వేరియంట్ రూ. 11వేల లోపు ధరకే అందుబాటులో ఉంది.
Best Dell Vostro Laptops : అమెజాన్‌లో బెస్ట్ డెల్ వోస్ట్రో ల్యాప్టాప్స్.. 30శాతం ధర తగ్గింపు.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి!
Best Dell Vostro Laptops : అమెజాన్ సేల్ 2023 బెస్ట్ డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ప్రతి ల్యాప్‌టాప్ కొనుగోలుపై 30శాతం వరకు ఆదా చేయవచ్చు. సమయాన్ని వృథా చేయకుండా ఈ అమెజాన్ డీల్స్ ఓసారి లుక్కేయండి.
Realme Narzo N53 : రూ.10వేల లోపు ధరకే రియల్‌మి నార్జో N53 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Realme Narzo N53 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రూ.10వేల లోపు ధరకే రియల్‌మి నార్జో N53 ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.
OnePlus Nord Watch : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ వాచ్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ వస్తోంది. భారత మార్కెట్లో OnePlus Nord వాచ్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన ప్రారంభ తేదీని వెల్లడించలేదు.