Best Dell Vostro Laptops : అమెజాన్‌లో బెస్ట్ డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్స్.. 30శాతం ధర తగ్గింపు.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి!

Best Dell Vostro Laptops : అమెజాన్ సేల్ 2023 బెస్ట్ డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ప్రతి ల్యాప్‌టాప్ కొనుగోలుపై 30శాతం వరకు ఆదా చేయవచ్చు. సమయాన్ని వృథా చేయకుండా ఈ అమెజాన్ డీల్స్ ఓసారి లుక్కేయండి.

Best Dell Vostro Laptops : అమెజాన్‌లో బెస్ట్ డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్స్.. 30శాతం ధర తగ్గింపు.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి!

Amazon Sale 2023 On Best Dell Vostro Laptops At Up To 30 Percent Price Drop

Best Dell Vostro Laptops : సరికొత్త ల్యాప్‌టాప్‌ని పొందాలని చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సేల్ 2023 సందర్భంగా బెస్ట్ డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్‌లపై అదిరే డీల్స్ అందిస్తోంది. గణనీయమైన డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది. బెస్ట్ Dell Vostro ల్యాప్‌టాప్‌లపై అమెజాన్ సేల్ 30శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. పర్సనల్ లేదా వృత్తిపరమైన పనులకు ఈ ల్యాప్‌టాప్‌లు సరైన ఎంపికగా చెప్పవచ్చు. అమెజాన్ సేల్ 2023 మీ కొనుగోలుపై బ్యాంక్, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది.

మీ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అధిక పనితీరు, వేగవంతమైన ప్రాసెసర్‌లను అందిస్తోంది. ఈ అత్యుత్తమ (Dell Vostro) ల్యాప్‌టాప్‌లు గ్రాఫిక్ డిజైనర్‌లు, కోడర్‌లకు కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. భారత మార్కెట్లో అత్యుత్తమ డెల్ ల్యాప్‌టాప్‌లు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. బలమైన బ్యాటరీ లైఫ్ కలిగి ఉన్నాయి. బెస్ట్ డెల్ Vostro ల్యాప్‌టాప్‌లలో అత్యుత్తమమైన వాటిలో కొన్నింటిని అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ల్యాప్‌టాప్ మోడల్ కొనుగోలు చేసుకోవచ్చు.

1) Dell Vostro 5630 13వ జనరేషన్ ల్యాప్‌టాప్ :
అమెజాన్ సేల్ 2023 సమయంలో ఈ డెల్ Vostro ల్యాప్‌టాప్‌పై 19శాతం తగ్గింపును అందిస్తుంది. ల్యాప్‌టాప్ శక్తివంతమైన కోర్ i5 ప్రాసెసర్‌తో వచ్చింది. శక్తివంతమైన ప్రాసెసర్‌ను కోరుకునే వినియోగదారులకు ఇది సరైన ఎంపిక. 16GB RAMతో అందుబాటులో ఉన్న ఈ ల్యాప్‌టాప్ అన్ని పని అవసరాలకు సరైన ఎంపికగా ఉంటుంది. మీ ఫైల్‌లు, డేటాను సేవ్ చేసుకోవచ్చు. లాంగ్ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 76,990 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ 90 సెకన్లు కాదు.. 10 నిమిషాలకు పొడిగింపు..!

2) Dell Vostro 5620 ల్యాప్‌టాప్ :
స్లిమ్, లైట్ వెయిట్ డిజైన్‌లో వచ్చే అత్యుత్తమ డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్‌లలో అమెజాన్ సేల్ ఆఫర్‌లను మిస్ చేయవద్దు. బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ మసక వెలుతురులో కూడా పని చేయవచ్చు. ల్యాప్‌టాప్ అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. ఎలాంటి సమస్యలు ఉండవు. 1280 x 800 పిక్చర్ రిజల్యూషన్‌తో, క్రిస్టల్ క్లియర్ వ్యూతో వీడియోలు, సినిమాలను కూడా చూడవచ్చు. డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 65,500 నుంచి అందుబాటులో ఉంది.

Amazon Sale 2023 On Best Dell Vostro Laptops At Up To 30 Percent Price Drop

Amazon Sale 2023 On Best Dell Vostro Laptops At Up To 30 Percent Price Drop

3) Dell Vostro 3430 ల్యాప్‌టాప్ :
ఈ Dell ల్యాప్‌టాప్‌ ఉత్తమ వ్యాపార ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా ఉంది. సొగసైన, తేలికపాటి డిజైన్‌తో ప్రయాణానికి అనుకూలమైనదిగా ఉంటుంది. స్టోరేజీ సామర్థ్యం ఉంది. 8GB RAM, i5 శక్తివంతమైన ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో మల్టీ పోర్ట్‌లు, కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, పని చేసే నిపుణులు ఇద్దరూ ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయొచ్చు. స్టైలిష్ డిజైన్ ప్రొఫెషనల్ లుక్ కూడా ఇస్తుంది. డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 57,990 నుంచి అందుబాటులో ఉంది.

4) Dell Vostro 5625 ల్యాప్‌టాప్ :
ఈ డెల్ Vostro ల్యాప్‌టాప్‌పై 27శాతం తగ్గింపును అందిస్తోంది. ల్యాప్‌టాప్ వేగాన్ని ప్రభావితం చేయకుండా మల్టీ అప్లికేషన్‌లను రన్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్‌లో మీ అన్ని ఫైల్‌లు, డేటాను భద్రంగా ఉంచండి. ల్యాప్‌టాప్ Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 16 అంగుళాల వైడ్ స్క్రీన్ సైజులో ప్రతిదీ స్పష్టంగా చూడగలరు. డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 55,990 నుంచి అందుబాటులో ఉంది.

5) Dell Vostro 3425 ల్యాప్‌టాప్ :
మీరు బెస్ట్ Dell Vostro ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే.. మీరు దీన్ని చెక్ చేయవచ్చు. అమెజాన్ సేల్ 2023 సమయంలో 30శాతం ఆదా చేసుకోవచ్చు. మీ ప్రొటెక్షన్ కోసం ఈ ల్యాప్‌టాప్ యాంటీ గ్లేర్ స్క్రీన్‌తో వస్తుంది. మీ వ్యూ ఎక్స్ పీరియన్స్ పెంచుకోవాలనుకుంటే FHD డిస్‌ప్లే, శక్తివంతమైన కలర్లను పెంచుతుంది. NVIDIA GeForce RTX 3050 గ్రాఫిక్స్ కో-ప్రాసెసర్ బెస్ట్ క్వాలిటీని పొందేలా చేస్తుంది. డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 47,990 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్.. వెంటనే మీ బ్రౌజర్‌ని అప్‌డేట్ చేసుకోండి..!