Home » Amazon Xiaomi 12 Pro
Xiaomi 12 Pro 5G Offer : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ (Amazon)లో చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ సొంత బ్రాండ్ షావోమీ 12ప్రో (Xiaomi 12Pro 5G)ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
Xiaomi 12 Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. Xiaomi 12 Pro ఫ్లాగ్ షిప్ ఫోన్.. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో డిస్కౌంట్ సేల్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది.