Home » Amazon Xperience Arena
Amazon Xperience Arena : పండగ సీజన్ సమయంలో 60శాతానికి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించే అమెజాన్ ఇండియా.. టీవీ, స్మార్ట్ ఫోన్ శ్రేణులలో తెలంగాణ ప్రముఖంగా నిలిచింది. టెలివిజన్స్లో తెలంగాణ గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని అమెజాన్ ప్రకటించింది.