Home » amazon
అమెజాన్ సంస్థ దాదాపు 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతుంది. దీనిలో భాగంగా మరో విడత ఉద్యోగులకు సమాచారం అందించింది. అమెజాన్ ప్రధాన కార్యాలయాలుగా ఉన్న వాషింగ్టన్, సియాటిల్, బ్లూవ్యూ ప్రాంతాల్లో ఉద్యోగుల్ని కంపెనీ తొలగించాలని నిర్ణయించింది.
ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్ మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వీటిలో భారత్ కు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరంతా సాఫ్ట్ వేర్, హూమన్ రిసోర్స్, ఇతర విభాగాల్లో పని చేస్తున్నారని తె�
దేశంలోనే అతిపెద్ద ఈ- కామర్స్ కంపెనీ అమెజాన్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 18వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అయితే, భారత్‌లో ఎంతమంది ఉద్యోగుల ఉద్యోగాలు ఊడతాయనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మా�
రిటైల్ దిగ్గజం అమెజాన్ సంస్థలో 18వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్లు సంస్థ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులతో పంచుకున్న సందేశంలో స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ నెలలో పదివేల మంది ఉద్యోగులను తొలగించడం జరిగిందని, జనవరి నెలలో 18వేల మంది
బడా బడా సంస్థలే ఉద్యోగుల్ని తీసివేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దెబ్బతో ఉద్యోగుల్ని వదిలించుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపు బాటలో అమెజాన్ కూడా చేరింది. 20,000మంది ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడింది అమెజాన్.
భారతదేశంలో ఫుడ్ డెలివరీ వ్యాపారం నుంచి, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్ అకాడమీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అమెజాన్ తాజాగా వారంరోజుల్లో మూడవ వ్యాపార రంగం నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటుంది. ఇక నుంచి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు బంద్ కానున్నాయి. డిసెంబర్ 29 నుంచి ఫుడ్ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలోని హైస్కూల్ విద్యార్థులకోసం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 29నుంచి దేశంలో తన ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేసేందుకు నిర్ణయం
అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటితో ఆగదని, 2023లో కూడా కొనసాగుతోందని అమెజాన్ సీఈవో ఆండి జాస్పీ ధృవీకరించారు. ఇప్పటికే ఆ సంస్థ టాప్ డిపార్ట్ మెంట్ ల నుంచి కొందరు ఉద్యోగులను తొలగించిందని తెలిపారు
ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10వేల మందిని(3శాతం) తొలగించనున్నట్లు సమాచారం. ప్రధానంగా డివైజెస్, రిటైల్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఉద్యోగుల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు సీఎన్బీఎసి తెలిపింది.