Home » amazon
అమెజాన్‌కు అమెరికా తర్వాత అతి పెద్ద మార్కెట్, వినియోగదారులు ఉన్న దేశం భారతే. దీనికి తోడు అమెజాన్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా భారత్ ఒకటి. దేశవ్యాప్తంగా సేవలను విస్తరించడంతో పాటు 50 వేల కోట్ల రూపాలయలకు పైగా పెట్టుబడులు పెట్టినప్పటి
ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ అమెజాన్ 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. గత కొన్ని త్రైమాసికాలు లాభదాయకంగా లేనందున నష్టాలను తగ్గించుకొనేందుకు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచ
Noise Wireless Headphones : భారతీయ స్మార్ట్-వేరబుల్ మేకర్ కొత్త వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్ఫోన్లను లాంచ్ చేసింది. నాయిస్ టూగా ఓవర్-ఇయర్ హెడ్ఫోన్లు ఫీచర్లు నో-ఫ్రిల్స్ డిజైన్‌తో వచ్చాయి.
Apple iPhone 13 : ఫెస్టివల్ సీజన్ ముగిసింది. ఈ-కామర్స్ సైట్లలో Amazon, Flipkart మాదిరిగానే Apple స్టోర్‌లో డిస్కౌంట్ ధరలకు Apple iPhone 13 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. iPhone 13లో దీపావళి ఆఫర్లను కోల్పోయింది.
Amazon Fire TV Cube : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) నెక్స్ట్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌ను ప్రకటించింది. దీనికి అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో (Alexa Voice Remote Pro)కు సపోర్టు అందిస్తోంది. ఈ రెండు డివైజ్‌లు భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేశాయి.
ఆన్లైన్ షాపింగ్ సైట్లు అందిస్తున్న డిస్కౌంట్ల ద్వారా సెల్ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 12 లక్షల శాంసంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. సెల్ఫోన్ల విక్రయాల్లో ఇదో రికార్డు.
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఢిల్లీ హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. నాణ్యత లేని ప్రెజర్ కుక్కర్లను అమ్మినందుకు జరిమానాగా కోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు రూ.లక్ష జమ చేయాలని ఇవాళ ఆదేశించింది. నాణ్యత లేని ప్రెజర్ కుక్కర్లను అమ్మినందు
OnePlus Festival Sale Offers : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం (OnePlus) ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారు లేటెస్ట్ OnePlus 10Tతో సహా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Xiaomi స్నాప్‌డ్రాగన్ 888 పవర్‌తో Xiaomi 11T Pro టాప్ మోడల్ డిస్కౌంట్ ధరకే అందుబాటులోకి రానుంది. రాబోయే దీపావళి Mi సేల్ సందర్భంగా Xiaomi 11T Pro భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ బేస్ 8GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 39,999 నుంచి రూ. 28,999కి సేల్ అందిస్తోంది.
Realme Narzo 50i Prime : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి భారత మార్కెట్లోకి Narzo 50i Prime మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది.