Home » Ambajipeta Marriage Band Review
ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న సుహాస్.. ఆ ఒక్క సీన్ కోసం రెండుసార్లు ఆ సాహసం చేశారట.
అంబాజీపేట మ్యారేజి బ్యాండు కులం, ధనం వ్యత్యాసంలో జరిగే రెగ్యులర్ ప్రేమ కథలకు అక్కాతమ్ముడు ఎమోషన్ జోడించి ఆత్మాభిమానంతో కొత్త రకంగా ప్లే చేసిన ఓ ఎమోషనల్ రివెంజ్ డ్రామా.
సుహాస్, శివాని జంటగా నటించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీని అందరి కంటే ముందే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చూసేశారు. ఇక ఆ మూవీ ఎలా ఉందో చెబుతూ.. మూవీ ఫస్ట్ రివ్యూని ఇచ్చేసారు.