Home » Ambani Holi Bash
పాతదే అయినా ఓ వార్త ఇప్పుడు మీడియా అండ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలుమ�