Home » Amberpet SI
Telangana : హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ తుపాకీ మిస్ అయింది. ఎస్ఐ భానుప్రకాశ్ గన్ను తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.