-
Home » Amberpet SI Case
Amberpet SI Case
అంబర్పేట్ ఎస్ఐ కేసులో షాకింగ్ నిజాలు.. బంగారం నొక్కేసి లోక్ అదాలత్లో కేసు క్లోజ్.. తుపాకీ ఎక్కడ తాకట్టు పెట్టాడంటే?
November 26, 2025 / 08:38 AM IST
Amberpet SI Case : హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ తుపాకీ మిస్ అయింది. ఎస్ఐ భానుప్రకాశ్ గన్ను తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.