america embassy

    US Visas For Indians : భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్.. లక్ష యూఎస్‌ వీసాలు

    October 17, 2022 / 09:20 AM IST

    భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది. హెచ్‌అండ్‌ఎల్‌ క్యాటగిరీ వీసాల జారీని వేగవంతం చేసింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. హెచ్‌అండ్‌ఎల్‌ క్యాటగిరీ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం లక్ష వీసా స్లాట్లను వ�

10TV Telugu News