Home » America President Joe Biden
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7-10వతేదీల మధ్య భారతదేశంలో పర్యటించనున్నారు. జో బిడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగే జి-20 నేతల సదస్సు కోసం భారత్ రానున్నారు....
జో బిడెన్‌ను బెదిరించిన ఉటా వ్యక్తిని అమెరికా అధ్యక్షుడి పశ్చిమ రాష్ట్ర పర్యటనకు కొద్ది గంటల ముందు బుధవారం ఎఫ్‌బీఐ ఏజెంట్లు కాల్చి చంపారు....
చైనా దేశంపై అమెరికా తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. చైనా టెక్నాలజీ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిషేధాస్త్రం విధించారు. చైనాలోని హైటెక్ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులను నియంత్రించే లక్ష్యంతో ఎగ్జి�
యూఎస్ నేవీ చీఫ్ ఎంపిక విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటిసారి యూఎస్ నేవీ చీఫ్ గా అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టిని నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు....
అమెరికా అధ్యక్షుడు జో బిడన్ రసాయన ఆయుధాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశామని ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జరిపిన అమెరికా పర్యటన వల్ల భారత్-అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ సహకారం రంగం నుంచి అంతరిక్ష యాత్రలు, వీసా నిబంధనల వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించే లక్ష్యంతో సాగాయి....
భారతప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రత్యేక టీషర్టును బహుమతిగా అందజేశారు.కృత్రిమ మేధస్సులో ఇండియా, అమెరికా దేశాలు పురోగతి సాధించాయనే కోట్ తో కూడిన టీషర్టును బిడెన్ నుంచి చిరునవ్వుతో మోదీ అందుకున్నారు....
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం వైట్‌హౌస్‌లో ఇచ్చిన స్టేట్ డిన్నర్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జోబిడెన్, మోదీలిద్దరూ ఎన్నడూ మద్యం ముట్టని వారే కావడంతో...వారిద్దరూ అల్కహాల్ లే
గురువారం వైట్‌హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్లో పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, భారత సంతతికి చెందిన సీఈఓ సుందర్ పిచయ్ తదితరులు హాజరయ్యారు.....
అమెరికా వైట్‌హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్లు మోదీ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర విందు మెనూలో గుజరాతీ తయారు చేసిన రెడ్ వైన్ చోటుచేసుకుంది.....