Home » america
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌కు చైనా కరోనా వ్యాక్సిన్‌ను చిన్న మధ్యతరహా దేశాలు కొనుగోలు చేశాయి. అయితే, ఆయా దేశాల్లో వ్యాక్సిన్ విఫలం అయినట్లుగా తెలుస్తోంది.
అలెక్స్ స్టంట్ కోసం ప్రయత్నిస్తూ.. మృతి చెందినట్లు గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధ్రువీకరించింది. కాగా ఇప్పటికే హార్విల్ ఓ ప్రపంచ రికార్డ్ సాధించారు. జూలై 2013లో హార్విల్ మోటారుసైకిల్‌పై 297 అడుగుల పొడవైన డర్ట్-టు-డర్ట్ రాంప్ జంప్ తో గిన్నిస్ �
అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంచుకున్న శునకం ఛాంప్ (13)చనిపోవడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. దీనిని బైడెన్ ఫ్యామిలీ..ఆత్మీయంగా పెంచుకున్నారు. 2008 సంవత్సరంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో...చిన్న పిల్లగా ఉన్న ఛాంప్ ని బైడెన్
కరోనావైరస్ ప్రపంచాన్ని దశలవారీగా ప్రపంచాన్ని చుట్టేస్తూ ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ కేసులు రోజురోజుకు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి.
Worldwide Corona Cases : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య నాలుగు మిలియన్లను దాటింది. అనేక దేశాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు మరణాలు భయపెడుతున్నాయి. అగ�
తమిళ్ సూపర్‌స్టార్, తలైవా రజనీకాంత్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లారు.
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది.. మూడు రాష్ట్రాల్లో దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 30మంది గాయపడ్డారు.. టెక్సాస్ క్యాపిటల్ ఆస్టిన్, చికాగో, జార్జియాలో ఈ కాల్పులు జరిగాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ మహమ్మారి గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారి నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ ప్లాన్ వేసింది. వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు భారీ బహుమతి ప్రకటించింది. టీకా వేయించుకోవడ