Home » america
అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 , ఇతర తాత్కాలిక వీసాల జారీపై మరిన్ని కఠిన తరమైన ఆంక్షలు విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కోన్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్త�
సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. బాలయ్య 60 వ బర్త్ డే వేడుకలను ఆయన అభిమానులు జరిపారు. బాలయ్య అభిమానులందరినీ ఏకం చేస్తూ ఎన్ ఆర్ ఐ కోమటి జయరాం చేసిన వినూత్న ప్రయత్నం సక్సెస్ అయింది. తమ అభిమాన హీరో 6
తుపాకీ పట్టిన చర్చి ఫాదర్..ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే శాంతి వచనాలు చెప్పే చర్చి ఫాదర్ చేతిలో గన్ పెట్టుకుని కనిపించారు. లోక రక్షకుడు..కరుణామయుడు బిడ్డ అయిన చర్చి ఫాదర్ చేతిలో గన్ కనిపించటం కాస్తంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదూ. చే�
కరోనా వైరస్ భయంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని జైళ్ల నుంచి కొంతమంది ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలులో ఉండే కొంతమంది ఖైదీలు పక్కా ప్లాన్ వేశారు. కరోనా సోకితే జైలు నుంచి బయట పడవచ్చని ప్లాన్ వేసిన కొందరు ఖైదీలు, కావాలనే కరోనా వై
వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. అమెరికా నుంచి ముంబై మీదుగా ప్రత్యేక విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అమెరికా నుంచి 118 మంది తెలుగువారు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్
H-1B వీసాదారులు,గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ కు కొంత ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఇటీవల విదేశీ వలసదారులకు 60 రోజులపాటు గేట్లు మూసేసిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు ఎన్నారైలకు కాస్త మేలు చేసే నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి
కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమైనది. కరోనా సోకితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ప్రాణాలు కోల్పోవాల్సిందే. అందుకే కరోనా అంటే అంతా భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి వెలుగు�
అమెరికాలో భారత సంతతి బాలిక ప్రతి భారతీయుడు.. భారతీయురాలు గర్వించే పని చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అరుణగ్రహంపైకి పంపనున్న తొలి హెలికాఫ్టర్‌కు 17 ఏళ్ల భారత సంతతి బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును నాసా పెట్టింది. అలబామాలోన
మీడియా మీద మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తనను కఠినంగా పనిచేసే ప్రెసిడెంట్ అని అంటారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంట. పదవీ కాలంలో ఆయన పనిచేసినంతగా చరిత్రలో మరెవ్వరూ చేయలేదన�
ఉద్దేశ్యపూర్వకంగానే భారత్-అరబ్ దేశాల మధ్య ఒప్పందాలను రద్ద చేయాలని చూస్తున్నారు. భారత్ లో COVID-19 పేరిట ముస్లింలపై వివక్ష చూపిస్తున్నారని గల్ఫ్ లో ఆరోపణలు గుప్పిస్తూ బంధాలను తెంచాలని చూస్తున్నారు. దీనిపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)�