america

    రేపటి నుంచి విదేశీ విమాన సేవలు…ఆ మూడు దేశాలకు అనుమతి

    July 16, 2020 / 09:49 PM IST

    కరోనా ఎఫెక్ట్ తో (మార్చి 23, 2020) నుంచి నిలిచిపోయిన విదేశీ విమాన సేవలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి విదేశీ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల

    CBSE 12వ క్లాస్‌లో 98.2 స్కోర్ చేసిన పేద రైతు బిడ్డ, ప్రపంచ ప్రఖ్యాత అమెరికా యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ సాధించాడు

    July 16, 2020 / 09:50 AM IST

    అతడు ఓ పేద రైతు కొడుకు. అయితేనేమి చదువులో మాత్రం దిట్ట. అద్భుతమైన ప్రతిభ ఆ కుర్రాడి సొంతం. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. ఏకంగా 98.2 పర్సెంట్ స్కోర్ చేశాడు. దీంతో అతడు మరో ఘనత సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, అమెరికాలో�

    స్మోకింగ్ అలవాటుందా? మీకు కరోనాతో రెండింతలు రిస్క్

    July 14, 2020 / 11:44 AM IST

    స్మోకింగ్ అలవాటు ఉన్న యువతకు కరోనా ముప్పు పొంచి ఉందా? ధూమపానం చేసే యువకులకు ఎక్కువగా కోవిడ్ సోకుతుందా? స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య రెట్టింపు కానుందా? తాజా అధ్యయనం అవుననే అంటోంది. స్మోకింగ్ కారణంగా కరోనా బారిన �

    మరింత భీకరంగా మారనున్న కరోనా మహమ్మారి, WHO వార్నింగ్

    July 14, 2020 / 08:42 AM IST

    ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కరోనా వైరస్ సంక్షోభంపై కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్ర‌పంచ‌దేశాలు ప‌టిష్ట‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేని ప‌క్షంలో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సంక్షోభం మరింత తీవ్రం కానుందని, వైరస్ మరింత భీకరంగా మా�

    టిక్‌టాక్‌ నిషేధం దిశగా.. భారత్ దారిలోనే అమెరికా?

    July 7, 2020 / 01:12 PM IST

    టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలు కూడా చైనాపై చర్యలు ప్రారంభించాయి. టిక్‌టాక్‌తో సహా ఇతర చైనా యాప్‌లపై నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు అమెరికా వి�

    విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్, 10లక్షల మంది వెనక్కి

    July 7, 2020 / 10:59 AM IST

    త‌మ దేశంలో చ‌దువుకుంటున్న విదేశీ విద్యార్థుల‌కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు పంపేయాలని నిర్ణయించింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇప్పుడు కొన్ని విద్యా సంస్థ‌ల్లో ఆన్‌లైన్ క్లాసులు మొద‌ల‌య్యాయి. ఆన్‌లైన్‌లో వ

    అమెరికా లవ్స్‌ ఇండియా Trump Tweet

    July 5, 2020 / 11:24 AM IST

    భారతదేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇండియాపై ఉన్న అభిమానాన్ని ట్రంప్ ఎన్నోసార్లు చాటుకున్నారు. తాజాగా మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికా లవ్స్ ఇండియా అంటూ ట్విట్ట

    వామ్మో..బావిపైనే కట్టిన ఇల్లు..పడిన తరువాత గానీ తెలియలేదు పాపం

    July 2, 2020 / 11:34 AM IST

    ఎవరైనా ఇల్లు కట్టుకున్నాక బావి తవ్వుకుంటారు.లేదంటే ఇల్లు కట్టుకోవటానికి నీరు అవసరం కాబట్టి ముందే బావి తవ్వుకుంటారు.కానీ అమెరికాలోని కనెక్టికట్‌లో ఏకంగా బావిపైనే ఓ ఇల్లు కట్టేశారు. కానీ పాపం ఆ ఇంటిలోఉండేవాళ్లకు మాత్రం తాము ఉంటున్నఇల్లు బ�

    దుక్కలా ఉండేటోడు, పీనుగులా అయిపోయాడు.. అథ్లెట్ కండలు కరిగించేసిన కరోనా

    July 1, 2020 / 08:10 AM IST

    కండలు తిరిగిన బాడీ బిల్డర్ కావొచ్చు, మహా మల్లయోధుడు కావొచ్చు.. ‘డోంట్ కేర్’’ అంటోంది కరోనా. ఎవరైనా నాకు ఒక్కటే. అటాక్ చేశానంటే ప్రాణం తీస్తా లేదా ఏనుగులా ఉండేటోడిని కూడా పీనుగులా చేసిపోతానంటోంది. జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించుకోక తప్ప

    కరోనా భయంతో ప్రెగ్నెన్సీ వాయిదా వేస్తున్న మహిళలు

    June 28, 2020 / 05:35 PM IST

    కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. కంటికి కనిపించని ఈ శత్రువు ఇంకా ఎంతమందిని మంచాన పడేస్తుందో, ప్రాణాలు బలి తీసుకుం�

10TV Telugu News