america

    అమెరికన్లను వణికిస్తున్న ఉల్లి

    August 7, 2020 / 07:41 AM IST

    ఉల్లి చేసే మేలు తల్లి చేయదనేది నానుడి…మన దగ్గర ఉల్లిపాయను వాడని కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. కూర, పప్పు, పులుసు, పచ్చడి… ఇలాగ ఇంట్లో తినే ఆహారపదార్ధాలతో పాటు, మద్యం సేవించేటప్పుడు కూడా ఉల్లిపాయను వాడుతూనే ఉంటాం.  మనదేశంలో ఉల్లికున్న ప్రా�

    Tiktok పై మైక్రోసాప్ట్ ప్రకటన

    August 3, 2020 / 12:23 PM IST

    Tiktok పై కొంతకాలం కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. మైక్రోసాప్ట్ దీనిపై ప్రకటన విడుదల చేసింది. టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మైక్రో బ్లాగ్ పోస్టు ద్వారా మైక్రో సాప్ట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. దీనికి సంబంధించిన చర్�

    భారత్ బయోటెక్‌ కరోనా వ్యాక్సిన్, రెండో దఫా క్లినికల్ ట్రయల్స్‌కు రెడీ

    August 1, 2020 / 01:21 PM IST

    యావత్‌ ప్రపంచం కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమయ్యాయి. రష్యా ఈ నెలలోనే(ఆగస్టు) వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని ప్రకటించింది. ఇక అమెరికా కూడా సెప్టెంబర్ లో వ్య

    ఇటలీని దాటేశాం, కరోనా మరణాల్లో ప్రపంచంలో 5వ స్థానంలోకి భారత్

    August 1, 2020 / 09:16 AM IST

    దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి �

    August 5 : అయోధ్యలో రామమందిర శంకుస్థాపన..అమెరికాలో LED మెరుపుల్లో వెలిగిపోనున్న శ్రీరాముడు

    July 30, 2020 / 04:33 PM IST

    అమెరికాలోని న్యూయార్ నగరంలో శ్రీరాముడి ఫోటోలతో మెరిసిపోనుంది. అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగనున్న వేడుకతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల దశాబ్దాల కల ఆగస్ట్ 5వ తేదీన నిజంకాబోతోంది. ప్రధాన

    విదేశాలకు తరలివెళ్తున్న అమ్మచేతి వంట

    July 28, 2020 / 12:42 PM IST

    విదేశాల్లో ఉంటున్న వారు అవకాయ పచ్చడి ఎంచక్కా లాంగించేస్తున్నారు. అంతేకాదు కారంపొడులు, అల్లం-వెల్లుల్లి, పసుపు, చింతపండు, మిరియాలు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులతో ఎప్పుడు లేని విధంగా రుచికరమైన వంటలు చేసుకుని కమ్మగా తినేస్తున్నారు. వీటిత�

    26రోజుల పసికందుకి కరోనా, చనిపోయిన తర్వాత శవపరీక్షలో తెలిసింది

    July 25, 2020 / 02:08 PM IST

    26 రోజుల పసికందు కరోనా బారిన పడినట్టు చనిపోయిన తర్వాత అటాప్సీలో(శవ పరీక్ష) తెలిసింది. పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి చలనం లేకపోవడంతో ఆదివారం(జూలై 19,2020) ఉదయం పసికందుని రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్మిట్ చేశారు. కాసేపటికే పసికంద�

    తీవ్ర విషాదం, నెల వ్యవధిలో ఒకే కాన్వెంట్‌కు చెందిన 13మంది నన్స్ కరోనాతో మృతి

    July 23, 2020 / 10:08 AM IST

    అమెరికా మిచిగాన్ లోని ఫెలీషియన్ సిస్టర్స్ కన్వెంట్ లో కరోనా కలకలం రేపింది. ఒకే కాన్వెంట్ కు చెందిన 13మంది సిస్టర్స్(నన్స్) ను పొట్టన పెట్టుకుంది. వీరిలో 12మంది సిస్టర్లు నెల రోజుల వ్యవధిలో కన్నుమూశారు. గుడ్ ఫ్రైడే రోజున సిస్టర్ మేరీ లూయిజా వావర

    రెప్పపాటులో బతికిపోయింది : తల్లిని పెను ప్రమాదం నుండి కాపాడిన బాలుడు

    July 21, 2020 / 10:01 PM IST

    భూమి మీద నూకలు ఉంటే చాలు ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. అమెరికాలో జరిగిన ఈ విషయాన్ని రుజువు చేసింది. చావుకి బతుక్కి మధ్య ఒక్క క్షణం వ్యవధి చాలు. కాస్త అటు ఇటైనా అంతే సంగతులు. అమెరికాలోని జార్జియాలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది ఓ మహిళ. ఈ

    తెలంగాణ అబ్బాయితో అమెరికా అమ్మాయి పెళ్ళి.. కొడుకు పెళ్లిని లైవ్‌లో చూడనున్న నిర్మాత..

    July 17, 2020 / 06:47 PM IST

    మన స్వదేశి అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను వలచి వరించటం కొత్తేమీ కాకపోయినా ప్రస్తుత కరోనా క్రైసిస్‌లో ఇలాంటి ఖండాంతర వివాహం జరగటాన్ని ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఒక ఖండాంతర, మతాంతర, కులాంతర వివాహం భారత కాలమానం ప్రకారం ఈ రోజు(జూలై 17) స

10TV Telugu News