Home » america
కరోనా సంక్షోభంలో వివిధ కర్మాగారాల్లో వరుస అగ్నిప్రమాదాలు, మిడతల దండు, భారీ వర్షాలు తదితర అనుకోని విపత్తులు దేశవ్యాప్తంగా ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేశాయి. ఇలాంటి ఓ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వందలాది జంతువులపై రాకాసి దోమలు దాడి చేశాయి. �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాపై తన అక్కసు వెళ్లగక్కారు. గత 40 ఏళ్లలో అమెరికా అతి పెద్ద విదేశీ విధాన వైఫల్యం చైనా అని చెప్పారు. చైనాను డీల్ చేసిన తీరు పట్ల ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోసపూరిత పద్ధతిలో చైనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్‌ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింద�
అమెరికాలో పోలీసుల దుశ్చర్యకు మరో నల్లజాతీయుడు బలైపోయాడు. కనీస మానవత్వం కూడా చచ్చిపోయిన తెల్లపోలీసులు దారుణంగా మరో నల్లజాతీయుడ్ని పొట్టనపెట్టుకున్నారు. ఇటీవల నల్లజాతి యువకుడు జార్జి ఫ్లాయిడ్‌ను పోలీసులు మెడపై తొక్కి చంపడంపై ప్రపంచవ్యాప
అగ్రరాజ్యం అమెరికాలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు అంటే నవంబర్ 1 కల్లా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దంగా ఉండాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాష్ట్రాలకు సందేశం వచ్చింది. డల్లాస్ బేస్డ్ హ�
వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉంది. అంతేగాదు..వివిధ రంగాల్లో మనోళ్లు ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన వారం కంటే..భారతీయులు సంపాదనలో ముందే నిలుస్తున్నారు. �
అలబామా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. 1200మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అలాగే 166 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అయితే, ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పొద్దని ప్రొఫెసర్లకు ఆదేశాలు అందడం
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచంలోని పలు దేశాల్లో విద్యాసంస్థలన్నీ మూతపడటంతో విద్యావ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. దీంతో ఇంకెన్నాళ్లు ఇలా స్కూల్స్ మూసి ఉంచాలి? కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూల్స్ రీఓపెన్ చేయాలని దాదాపు అన్ని దేశాల
దేశంలోనే రెండో అతిపెద్ద సోప్ తయారీ కంపెనీ గోద్రెజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫెయిర్ అనే పదాన్ని వాడకూడదని గోద్రెజ్ నిర్ణయించింది. తాము ఉత్పత్తి చేసే సబ్బులపై ఫెయిర్ అనే పదం ప్రింట్ చేయరు. దీనికి కారణం లేకపోలేదు. ప్రప