America's top health expert

    తప్పుడు లెక్కలే భారత్‌లో కరోనా వినాశనానికి కారణం- అమెరికా

    May 12, 2021 / 11:28 AM IST

    భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. ఫస్ట్ వేవ్‌లో మరణాల కంటే ఎక్కువగా ఇప్పుడు కరోనా మరణాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితికి కారణం తప్పుడు లెక్కలే అని విమర్శించారు అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్ట�

10TV Telugu News