Home » Amethi campagain
AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్లపై BJP MP జీవీఎల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ విద్యార్హత..పౌరసత్వంపై వివాదాలున్నాయన్నారు. ఎన్నికల కమిషన్ తరపున రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరినా..రాహుల్ తరపు వివరణనిచ్చే అడ్వకేట్ వద్ద తగిన సమాచ�
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూపీలో తన పార్లమెంట్ నియోజవర్గంలోని రైతులు రాహుల్ కు నిరసనలతో స్వాగతం పలికారు.