Home » Amid Heavy Rain
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షంతో వరదనీరు లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది.
దక్షిణ కొరియాలో వరద విపత్తు సంభవించింది. దక్షిణ కొరియాలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల వల్ల 26 మంది మరణించారు. వరదల్లో మరో పదిమంది గల్లంతు అయ్యారు....
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్నదున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు....
బ్రెజిల్ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో ఉష్ణమండల తుపాన్ కారణంగా 11 మంది మరణించారు. మరో 20 మంది అదృశ్యమయ్యారు.....
బీపర్జోయ్ తుపాన్ రానున్న 24 గంటల్లో పాకిస్థాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం విడుదల చేసిన తన బులెటిన్‌లో పేర్కొంది.ఈ తుపాను ప్రభావం వల్ల కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు,భారీ వర్షాలు కురి�
ఈ మధ్య వంతెనలు కూలడం కామన్ అయిపోయాయి. నిర్మించిన కొద్ది రోజులకే కూలిపోతుండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన రోజునే వంత�