Home » Amit Shah
ఆర్జేడీ, జేడీ(యు) కలయిక చమురు, నీరు లాంటిందని, ఆ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా అన్నారు. నితీశ్ కుమార్ కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అమిత్ షా చెప్పారు.
అమృతపాల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే వందలాది మంది కత్తులతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఇక ఖలిస్తాన్ ఉద్యమంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశా�
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత టెలిస్కోప్ పెట్టి చూసినా కాంగ్రెస్ పార్టీ కనపడదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్
శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చే
Amit Shah: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలోని పలు నగరాలు, చారిత్రక నిర్మాణాల పేర్లు మార్చడంపై అనేక విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మొఘల్ పాలన నాటి గుర్తుల్ని చెరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శ చాలా బలంగా ఉంది. ఈ విషయమై కేం�
తమ రాష్ట్రమైన కేరళతో అసలు సమస్యేంటో అమిత్ షా చెప్పాలని విజయన్ డిమాండ్ చేశారు. కేరళలో అన్ని వర్గాల ప్రజలు బాగానే ఉంటున్నారని, ఎవరితో, ఎవరికీ సమస్య లేదని విజయన్ అన్నారు. ఆదివారం సీపీఎం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో విజయన్ మాట్లాడారు. ఈ సందర్భ�
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎం)తో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఎందుకంటే ఎందరో కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపించిన పార్టీ సీపీఐ (ఎం). అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కట్టిందంటేనే ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుందని అర్�
కాంతార సినిమా చూశాకే తనకు కర్ణాటక సంస్కృతి గొప్పతనం తెలిసొచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో �
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 11న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గోనున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ పర్యటనలుసైతం ఈ నెలాఖరులో ఉంటాయని ఆ పార్
కర్ణాటకలో అమిత్ షా పర్యటించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండవసారి. శనివారం హుబ్బలి, బెలగావి జిల్లాల్లో పర్యటిస్తారు. గత ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో ఆయన మాండ్యా జిల్లా, బెంగళూరు పర్యటన నిర్వహించారు. ఈసారి కిత్తూరు-కర్ణాటక ప్రాంతం అని కూడా పిలువబ�