Home » Amitabh Bachchan and Dharmendra
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లను బాంబుతో పేల్చేస్తామంటూ నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. అంతేగాక, ముంబైలోని ముకేశ్ అంబానీకి చెందిన ఎంటీలియా భవనాన్ని కూడా పేల్చేస్తామని దుండగుడు చెప్పినట్లు తెలుస్తోంది.