Amla Farming

    ఉసిరి సాగులో మెళకువలు..సూచనలు

    November 24, 2023 / 06:00 PM IST

    నీరు నిల్వ ఉండని నేలలు ఉసిరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూముల్లో సైతం ఉసిరిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న నేలల్లో పంటను వేయవచ్చు.

10TV Telugu News