Home » Amla Powder
జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలకు చుండ్రు ప్రధానకారణం. తల చర్మం. ఆమ్లా పౌడర్లో ఉండే విటమిన్ సి యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కలిపి చుండ్రు , దురదలను ఆపుతుంది. ఇందుకోసం కోసం ఉసిరి రసాన్ని ఉపయోగించవచ్చు.
ఉసిరి పొడి, కొబ్బరి నూనెల మిశ్రమం చుండ్రు సమస్యను సైతం నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు తేమను అందించి మృధువుగా మారేలా చేస్తుంది.