Home » Amnesia Pub
సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు అనుమతితో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు.
రేప్ కేసు నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో వారంతా చాలా జాలీగా ఉన్నారని చెప్పారు. తాము తప్పు చేయలేదన్న భావనతో నిందితులు ఉన్నారని అన్నారు.
సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో మైనర్ల క్రూరత్వం వెలుగులోకి వచ్చింది.(Jubilee Hills GangRape)
వాళ్లు మైనర్లే.. కానీ, పక్కా ఉమనైజర్స్. కర్రకు చీర కట్టినా సొంగ కారుస్తారు. మూతి మీద మీసాలు కూడా సరిగా రాలేదు కానీ, వాళ్లకు అమ్మాయిలు కావాలి.(JubileeHills Gang Rape)
రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. అత్యాచారం కేసులో సోమవారం ఐదుగురు మైనర్ల కస్టడీ విచారణ జరగనుంది.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు మూడోరోజు విచారణ ముగిసింది. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు.
బాలికతో ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడని, అతడి తర్వాత తామూ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మైనర్లు పోలీసులతో తెలిపారు. ఇక తమను రెచ్చగొట్టిందని ఏ-1 సాదుద్దీన్ అని వివరించారు.
రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రిలో నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష పూర్తైంది.
జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.