Home » AMNESTY
పరాయి దేశంలో మరణశిక్ష పడిన తమ వాడిని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు ఔదార్యం చూపారు.
ఇరాన్లో నిరసనకారులను దారుణంగా హింసిస్తున్నారు. ఇద్దరు న్యాయవాదులు, పిల్లలతో పాటు 17 మంది యువ ఖైదీలతో సహా మైనర్ నిరసనకారులను హింసించడాన్ని చాలా మంది చూశారు. దేశంలోని యువతలో స్ఫూర్తిని అణిచివేసేందుకు.. స్వేచ్ఛ, మానవ హక్కులను డిమాండ్ చేయకుండా
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జీవిత ఖైదీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తోన్న 175 మందికి క్షమాభిక్షను ప్రసాదించింది.
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�