Home » amount
ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందుతుంది. ఈ నెల 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా సాయం అందుతుంది.
జై భీమ్ స్కీమ్ కింద ఇచ్చే అమోంట్ ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 40వేల రూపాయలు ఇస్తుండగా,ఇకపై 1లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి అన్ని కేటగిరీల వి�
హైదరాబాద్ : ఎన్ని తనిఖీలు చేపట్టండి..పట్టుబడుతాం..ఛలాన్లు ఇచ్చేస్తాం..శిక్ష అనుభవిస్తాం..మళ్లీ తాగుతాం..రోడ్డెక్కుతాం…అంటున్నారు కొంతమంది మందుబాబులు. ఎందుకంటే పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టినా పట్టబడుతూనే ఉన్నారు..తగ్గుముఖం పట్టడం లేదు. న