-
Home » Amravati Assigned Land Case
Amravati Assigned Land Case
Narayana quash petition : ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ
March 18, 2021 / 06:10 PM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి అసైన్డ్ల్యాండ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.