-
Home » Amrullah Saleh house
Amrullah Saleh house
Taliban : అమ్రుల్లా సలేహ్ ఇంట్లో తాలిబన్ల సోదాలు.. 45కోట్ల నగదు, 15 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం
September 14, 2021 / 12:45 PM IST
అప్ఘానిస్తాన్‌లో అక్రమ ఆస్తులపై తాలిబన్ల కన్నుపడింది. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంట్లో తాలిబన్లు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.