Home » Amrutha Pranay baby
ప్రణయ్ – అమృత స్టోరీ అందరికీ తెలిసిందే. వీరి పెళ్లి రోజునే అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2019, జనవరి 30వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది అమృత. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. పెళ్లి రోజునే అబ్�