Home » anagani-satyaprasad
"గత ప్రభుత్వ పాలనలో ఫొటోల పిచ్చితో పట్టాదారు పాసుపుస్తకాలపై వారి ఫొటోలు వేసుకున్నారు" అని అన్నారు.
8 ఏళ్ల నుంచి వీర్వోలుగా పనిచేస్తున్న వారిని గ్రేడ్ 1 పోస్టులో నియమించకుండా ప్రత్యేకంగా గ్రేడ్ 2 పోస్టు పేరుతో కేవలం రూ. 15 వేలు వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.
అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. 10టీవీతో మాట్లాడిన పలువురు నేతలు సీఆర్డీఏ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు
టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. ఏపికి చెందిన వ్యక్తే. చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చి పోతూ ఉంటారు. తెలంగాణ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్న ఆయన.. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయినా ఆయన మాత్రం గెలిచారు