Anajpur

    Hyderabad : నీటి తొట్టిలో పడి 2 నెలల బాలుడు మృతి

    June 18, 2021 / 10:22 AM IST

    రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధి, అనాజ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. 2నెలల బాలుడు నీటి తొట్టిలో శవమై తేలటం కలకలం రేపింది.

10TV Telugu News