Home » Anakapalli district
ఇద్దరి పరిస్థితి క్రిటికల్ గా ఉందని అధికారులు చెప్పారు.
ఇంట్లో ఎంతమంది చదివితే అంత మందికి తల్లి వందనం రూ.15000 ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీవో ఇచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్) నోటీసులు ఇచ్చింది.
Sahithi Pharma Company : అగ్నిప్రమాదంతో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి.
Sahithi Pharma Company : మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైల్వేట్రాక్ స్వల్పంగా దెబ్బతినడంతో విశాఖ - విజయవాడ రూట్లో ఆరు రైళ్లను రద్దు చేశారు. వాటిల్లో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. అంతేకాక మహాలక్ష్మితో శ్రీనివాస్ ఫోన్ సంభాషణ, వాట్సాఫ్ చాటింగ్‌పై పోలీసులు దృష్టి సారించారు.
పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఒకరి విద్యార్థి మృతదేహం లభ్యంకాగా, శనివారం మిగిలిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.
విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ, పడమటమ్మ లోవ ప్రాంతాల్లోనే కొంతకాలంగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇటీవల ఒక దూడను పులి సగం తిని వదిలేసింది. ఆ లేగదూడ కళేబరాన్ని తినడానికి గురువారం రాత్రి మళ్లీ పులి వచ్చినట్లు తెలిసింది.