Home » ananathapuram
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ఆలోచించాలి...రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు.
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు.