Home » Anand Devarakonda
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా బేబీ. జులై 14న బేబీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్ గా కనిపిస్తాడు. దీంతో చాలా ఆటోలతో వెరైటీ ప్రమోషన్స్ చేశారు చిత్రయూనిట్.
బేబీ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా SKN ఇంటర్వ్యూ ఇవ్వగా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన బేబీ సినిమా నుంచి మూడో పాట మంగళవారం సాయంత్రం రిలీజ్ చేయగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి రష్మిక ముఖ్య అతిథిగా విచ్చేసింది.
బేబీ సినిమా యూనిట్ ఆర్య దయాల్ తో ఈ సినిమాలో ఓ ప్రమోషన్ సాంగ్ పాడించారు. దీంతో ఆర్య తెలుగు ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పాటని కళ్యాణ్ చక్రవర్తి రాయగా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో....................
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కలర్ ఫోటోని నిర్మించిన సాయి రాజేష్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటిస్తుండగా.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య ఈ మూవీతో హీరోయి
సక్సెస్ లు లేకపోయినా, హిట్లు లేకపోయినా.. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లుంటే చాలు.. సినిమాలు వాటంతట అవే తెరమీదకొస్తాయి. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. లైమ్ లైట్లో ఉన్న హీరోలు కూడా ఇన్ని..
వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ బిజీగా మారిపోయాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటికే ఆనంద్ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు........
'118' లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ హీరోగా చేయబోతున్నాడు. సైకో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ `హైవే`.......
ఇటీవల తెలుగు సినిమాలని బాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల కాలంలోనే దాదాపు 20కి పైగా తెలుగు సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ సంస్థలు దక్కించుకున్నాయి.
పుష్పక విమానం సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ దేవరకొండ హీరోలకి షాక్ ఇచ్చాయి. ఈ సినిమాని తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 2 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సినిమాని