Home » Anand Devarakonda
ఈ సినిమాని దాదాపు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు SKN. స్టార్ కాస్ట్ లేకపోయినా బేబీ థియేట్రికల్ బిజినెస్ 9 కోట్లకు అయింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 10 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా‘బేబీ’. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
బేబీ సినిమాకు మొదటి రోజే ఏకంగా 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి పెరుగుతూనే వచ్చాయి. బేబీ సినిమా రిలీజయి వారం రోజులైంది. వారం రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు కలెక్ట్ చేసింది.
ఆనంద్ మాట్లాడేటప్పుడు నాకు డ్యాన్స్ రాదు, మీలాగా చేయలేను, కానీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను అంటూ మాట్లాడాడు. దీంతో ఆ వ్యాఖ్యలని ఉద్దేశించి అల్లు అర్జున్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బేబీ చిత్రయూనిట్ ప్రస్తుతం సక్సెస్ మీట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ పెట్టగా నేడు అప్రిషియేషన్ మీట్ పెట్టబోతున్నారు.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, రవితేజ, నాగబాబు, రష్మిక, మెహరీన్, రాశిఖన్నా.. లాంటి పలువురు స్టార్స్ బేబీ సినిమాని మెచ్చుకోగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తూ స్పెషల్ పోస్ట్ చేశారు.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో, SKN నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. జులై 14న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్షన్స్
సాధారణంగా విజయ్ స్పీచ్ లు ఇచ్చేటప్పుడు వాట్సాప్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ అరుస్తూ మాట్లాడతాడు. కానీ బేబీ సినిమా సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అందరికి నమస్కారం అంటూ పద్దతిగా మొదలుపెట్టాడు స్పీచ్.