Home » Anand Mahindra Twitter
పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారు. తరచు తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలను పోస్టు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు.
మీరు ప్రతిరోజూ మీ ఇంట్లో భోజనం ఎక్కడ చేస్తారు? డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే కదా..! నాకో డౌట్..!! అది కదులుతుందా..! అట్లెట్లా కదులుతుందోయ్ అంటారా.. కానీ ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో మాత్రం డైనింగ్ టేబుల్ కదులుతుంది. మీరు రోడ్డుమీద వెళ్తూ కూడా ఈ డైనింగ
మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఆనంద్ మహింద్రా తనదైన శైలిలో సరదాగా రీట్వీట్ చేశారు. కేటీఆర్ మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం
అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ ఆనంతరం అర్హులైన అగ్నివీరులను తాము �
ఈ సమస్యను అధిగమించేందుకు మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెట్టేందుకు ఏమైనా అవకాశాలున్నాయా ? అనేది చూడాలంటూ.. . టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆదేశించారు.
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఓ కానిస్టేబుల్ ను మెచ్చుకున్నారు. అతను చూపిన ధైర్యసాహసాలను ప్రశంసించారు. అతను చేసిన ట్వీట్ పై ఆయన రెస్పాండ్ అయ్యారు.
పాత రోజుల చిత్రాన్ని పంచుకుని..తనలో ఉన్న టాలెంట్ ను మరోసారి బైట పెట్టారు ఆనంద్ మహీంద్ర. స్కూల్ బ్యాండ్ లో భాగంగా గిటారు వాయిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఇలా షేర్ చేశారో లేదో..అలా వైరల్ అయిపోయింది. మహీంద్ర టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నా�