Home » Anand Nagar colony
21వ శతాబ్దంలో ఒక అద్దె ఇంటి కోసం వెతకాలంటే ఓ సుదీర్ఘ ప్రయాణంతో సమానం. కచ్చితంగా అద్దె ఇల్లు దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో అద్దె ఇల్లు దొరకాలంటే పెద్ద కష్టమేమి కాదమే అనిపించేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు