Anantagiri hill resorts

    కరోనా కేర్ : ఆ ఏడు దేశాల నుంచి వచ్చే వారిని అనంతగిరి రిసార్ట్ కే

    March 14, 2020 / 01:45 AM IST

    దేశంలో కోవిడ్‌ వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదృష్ట్యా ఆ దేశాల�

10TV Telugu News