Anantagiri region

    తెలంగాణ ఊటీగా అనంతగిరి

    November 14, 2019 / 03:36 AM IST

    అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా అభివృద్ధి చేస్తామని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం (నవంబర్ 13, 2019) మంత్రులు, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్

10TV Telugu News