Home » Anantagiri village
Araku in Andhra : విశాఖ పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద టూరిస్టులతో వెళుతున్న దినేష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద�