Home » Ananya Pandey Latest Photos
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఒక ఫర్నిచర్ బ్రాండ్ ప్రమోషన్ కోసం అదిరే ఫోటోషూట్ చేశారు. ఇక ఆ ఫోటోషూట్ లో అనన్య తన అందాలతో అదరహో అనిపిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఈ పిక్స్ లో బ్లాక్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ బాప్ రే అనిపిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తాజాగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అనన్యా, సమయం దొరికినప్పుడల్లా ఇలా హాట్ ఫోటోలతో సోషల్ మీడియా అభిమానులకు కావాల్సినంత బూస్ట్ ఇస్తోంది.
Ananya Pandey Latest Photos: