Home » Anasuya aunty
అనసూయని ఆంటీ(Aunty) అని గతంలో బాగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ట్విట్టర్ లో ఆంటీ అనే పదం ట్రెండింగ్ అయ్యేంతలా ట్రోల్ చేశారు. అనసూయ కూడా ఆంటీ అంటే పోలీస్ కేసు పెడతాను అంటూ హెచ్చరించింది కూడా.
ఎలాంటి సంఘటన, ఎలాంటి సంబంధం లేకుండానే తాజాగా విజయ్ దేవరకొండని(Vijay Devarakonda) టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నిన్న రాత్రి నుంచి నెటిజన్లు అనసూయని ఆడేసుకుంటున్నాడు.
సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అనే అంటూ ఉంటారు. ఇటీవల అనసూయ మరోసారి ట్రోలింగ్స్ కి సంబంధించిన ఓ పోస్ట్ చేయగా దానికి కూడా నెటిజన్లు, ట్రోలర్స్ రిప్లై ఇస్తూ మరో సారి ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు.
మీరు మాత్రం అసభ్యకరంగా ఫోటోలు పెట్టొచ్చా? ఆంటీ అంటే తప్పా? ఇది మీ లాంటి వాళ్లకు కాదు, అలాంటి అసభ్యకరమైన ఫోటోలు పెట్టి మీరే చెడగొడుతున్నారు అంటూ..
ఇటీవల ఎవరో అనసూయని ఆంటీ అన్నారని పోలీస్ కేసు పెడతా అని చాలా సిల్లీగా సోషల్ మీడియాలో నెటిజన్లతో గొడవ పెట్టుకుంది. అలాగే తన మీద కామెంట్స్ చేసే వాళ్ళను కూడా వదలను, పోలీసులకి ఫిర్యాదు చేశాను అంటూ..............