Home » Anasuya Bharadwaj
పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తూ ముందుకు దూసుకు పోతున్న అనసూయ.. తాజాగా స్వాతంత్ర సమరయోధురాలు 'బేగం హజ్రత్ మహల్'గా కనిపిస్తూ ఒక ఫోటోని షేర్ చేసింది. బయోపిక్ రాబోతోందా..?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనసూయ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ అన్ని ప్రదేశాలు తిరిగేస్తూ ఫుల్ చిల్ అవుతుంది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
యాంకర్, నటి అనసూయ ఇటీవల అమెరికాకు వెళ్ళింది. అక్కడ పలు ఈవెంట్స్ లో పాల్గొంటూ వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఇలా ఓ ఈవెంట్ లో షార్ట్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది.
యాంకర్ అనసూయ తాజాగా ఓ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లగా అక్కడ రాత్రిపూట రోడ్ల మీద ఇలా బంగారు చీరలో మెరుస్తూ ఫోటోలు దిగింది.
అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. బులితెరపై స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల్లోనూ నటిస్తూ తనదైన ముద్రను వేస్తోంది.
అనసూయ ఇటీవల తన వెడ్డింగ్ యానివర్సరీకి తన భర్తతో కలిసి థాయిలాండ్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లలో ఇలా బికినీ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ యాంకర్ మరియు నటి అనసూయ తన భర్త భరద్వాజ్ తో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌లో సందడి చేస్తుంది. వారి వెడ్డింగ్ యానివర్సరీని థాయ్‌లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. భర్తకి లిప్ లాక్ ఇస్తున్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేస్తుంది.
నేడు అనసూయ - భరద్వాజ్ లది వివాహ వార్షికోత్సవం కావడంతో ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్ వెళ్లారు ఈ జంట. థాయ్‌లాండ్ బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ, అక్కడ షాపింగ్ చేస్తూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అనసూయ.